బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA

SRPT: నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో ఇవ్వాళ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించి, ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామానికి చెందిన కన్నెబోయిన విజయ మృతి చెందడంతో, ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ఇటీవల మరణించిన రామిని భుజంగ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.