VIDEO: కర్నూలులో హీరోయిన్ సందడి

VIDEO: కర్నూలులో హీరోయిన్ సందడి

KRNL: ఆర్ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కర్నూలులో సందడి చేశారు. నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్నూలుకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజలు తనకు ఘన స్వాగతం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమా చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని ఆమె పేర్కొన్నారు.