తెనాలి మున్సిపల్ కార్యాలయం తరలింపు షురూ

తెనాలి మున్సిపల్ కార్యాలయం తరలింపు షురూ

GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయ తరలింపు పనులు మంగళవారం మొదలయ్యాయి. మున్సిపల్ భవనం శిథిలావస్థకు చేరడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మార్కెట్ భవనంలోని రెండో, మూడో అంతస్తులోకి కార్యాలయాన్ని మారుస్తున్నారు. ఇప్పటికే ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రికార్డులను ఒక్కొక్కటిగా కొత్త భవనానికి తరలిస్తున్నారు.