VIDEO: వైసీపీ ఇన్‌ఛార్జ్ తిలక్‌‌పై అజయ్ కుమార్ ధ్వజం

VIDEO: వైసీపీ ఇన్‌ఛార్జ్ తిలక్‌‌పై అజయ్ కుమార్ ధ్వజం

SKLM: టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్ టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ తిలక్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ టెక్కలి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి అచ్చెన్నపై విమర్శించే అర్హత తిలక్‌కు లేదన్నారు. కింజరాపు కుటుంబం ప్రజాసేవలో నిలకడగా ఉన్నదని పేర్కొన్నారు. తిలక్ అతిగా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు.