'అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలి'

'అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలి'

VKB: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రోత్సహించాలని తెలిపారు.