నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జీఎంఆర్ వెంచర్ దగ్గర ఈరోజు కొత్త ట్రాన్స్ ఫార్మర్ పనులు చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. పనుల కారణంగా జీఎంఆర్ వెంచర్, వెంగల్ రావు వెంచర్, బీసీ కాలని, శివనగర్, దత్తాత్రేయ కాలనీ, కుందూరుపల్లి, మాధవరావుపల్లి గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 ని.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.