VIDEO: రంగాపురం గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
WNP: పెబ్బేరు మండలం రంగపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బయనగిరి సుధారాణి రాంచంద్రారెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్ కోసం కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు.