VIDEO: కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశారు: కౌశిక్ రెడ్డి
JN: కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... కడియం శ్రీహరిని కేసీఆర్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా చేశారని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని BRS పార్టీ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించారని అన్నారు.