మే 07: TODAY HISTORY

మే 07: TODAY HISTORY

1861: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
1921: సినీ గీత రచయిత ఆచార్య ఆత్రేయ జననం
1924: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం
1987: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు
1972: ఉమ్మడి ఏపీ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం
* ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం