STU TS నూతన కార్యవర్గం ఎన్నిక!

STU TS నూతన కార్యవర్గం ఎన్నిక!

MDK: రేగోడ్ మండల STU TS నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా కొత్తపల్లి ఆదిత్య గౌడ్, ఉపాధ్యక్షులుగా రిషి కాంత్ నియమితులయ్యారు. మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా ఘనపురం అనూష ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా E. నరేష్ బాధ్యతలు చేపట్టగా, కార్యదర్శులుగా తుమ్మల మహేందర్, వడ్లూరి పుష్పలను ఎన్నుకున్నారు.