ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా సందర్శించా రు. ఆసుపత్రి నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించారు రోజువారి రికార్డులు, పేషంట్ల రాకపై సిబ్బందితో పాటు వైద్యులను నిలదీశారు. క్షేత్రస్థాయి సమస్యలపై రోగులతో చర్చించారు.