గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ
★ నగరంపాలెంలో మద్యం మత్తులో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితులు అరెస్ట్
★ తెనాలిలో ఆర్గానిక్ సాగు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ జే. రామ
★ గుంటూరు జీజీహెచ్‌లో సిబ్బంది నిర్లష్యం.. వైసీపీ ఫైర్