VIDEO: 'పులివెందులలో ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు'

VIDEO: 'పులివెందులలో ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు'

KDP: YS జగన్, MP అవినాశ్ రెడ్డిలపై మంత్రి సవిత ఎర్రగుంట్లలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పులివెందులలో ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగుతున్నాయని ప్రజలే అనుకుంటున్నారని తెలిపారు. అనంతరం జగన్, భారతి బెంగళూరులో ఉండి ఫోన్లు చేసి ఓటు వేయమంటున్నారని ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.