‘అందరూ మొక్కలు నాటాలి’

‘అందరూ మొక్కలు నాటాలి’

NLR: ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శాంతి, డాక్టర్ జోత్స్న ఆధ్వర్యంలో NSS కార్యక్రమాలు చేపట్టారు. జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పరిసరాలను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రతతోనే రోగాలు దరి చేరవని చెప్పారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.