'బయోమైనింగ్ ప్లాంట్‌లు నిర్వహణ సంతృప్తికరం'

'బయోమైనింగ్ ప్లాంట్‌లు నిర్వహణ సంతృప్తికరం'

VSP: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్‌లో గల బయో సీఎన్‌జీ(బయో గ్యాస్), బయో మైనింగ్ ప్లాంట్‌లు నిర్వహణ సంతృప్తినిచ్చిందని స్వచ్ఛభారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా అన్నారు. గురువారం ఆమె కాపులుప్పాడలో గల డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న బయో గ్యాస్‌ను పరిశీలించారు.