శతాబ్దం దాటినా.. ఓటు మాత్రం మానలే..!
SDPT: స్థానిక ఎన్నికల్లో చాలామంది వయసు పడిన వృద్ధురాలు ఓటేశారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బోనగిరి బుచ్చవ్వ 100 సంవత్సర శతాబ్దిక వృద్ధురాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయలేని కొందరు యువకులకు ఈ వృద్ధురాలు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధురాలిని వీల్ చైర్‌పై తీసుకెళ్లి గ్రామ పంచాయతీ సిబ్బంది ఓటు వేయించారు.