చీఫ్ ఎడిటర్ తండ్రి కన్నుమూత

చీఫ్ ఎడిటర్ తండ్రి కన్నుమూత

హన్మకొండలో న్యూస్10 ఛైర్మన్, చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణ తండ్రి చెన్న లక్ష్మీనారాయణ (75) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పత్రికా యాజమాన్యం, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలు మధ్యాహ్నం  హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించనున్నారు.