మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

MLG: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి సీతక్క. మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసతుల కల్పన చేయడంతో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని తెలిపారు. ఈ సారి ఎలాంటి లోపాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.