VIDEO: అడెల్లిలో భక్తులతో సందడి

VIDEO: అడెల్లిలో భక్తులతో సందడి

NRML: సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు కుశీపండగలు, పుట్టువెంట్రుకలు, తులాభారం, ఒడిబియ్యం సమర్పించారు.