ఆసుపత్రిలో పెన్షన్ అందజేసిన అధికారి

ఆసుపత్రిలో పెన్షన్ అందజేసిన అధికారి

GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 16వ సచివాలయ పరిధికి చెందిన కోరమట్ల మల్లేశ్వరికి సోమవారం మహిళా పోలీసు టీ. దివ్యవాణి వృద్ధాప్య పింఛను రూ. 4 వేలు అందజేశారు. ఆసుపత్రికి వెళ్లి పింఛను అందజేయడంపై మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.