'ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి'

'ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి'

NLG: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులను సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐఎం పార్టీ అభ్యర్థులు నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అని అన్నారు.