రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటిన దీపిక

రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటిన దీపిక

TPT: 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ ‌షిప్ పోటీలు బాపట్ల జిల్లాలో జరిగాయి. ఈ పోటీల్లో అండర్-19 విభాగంలో ఎర్రవారిపాలెం(M) కోటకాడపల్లెకు చెందిన దీపిక సత్తా చాటింది. ట్రెడిషనల్ యోగాసనాల్లో రెండో స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించింది. దీంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.