VIDEO: రామప్ప ఆలయంలో సందడి సందడి

MLG: జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ రామప్ప దేవాలయ ప్రాంగణంలో మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. గుస్సాడీ నృత్యం, ఒగ్గుడోలు ప్రదర్శనలతో వారికి ఘన స్వాగతం పలికారు. చీరకట్టులో మెరిసిన అందాల భామలు గ్రూప్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం టూరిజం గైడ్‌లు ఆలయ చారిత్రక విశిష్టతను వివరించారు.