జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి, పెనుకొండ ఎమ్మెల్యే, మంత్రి సవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బలహీన వర్గాలు, మహిళల విద్య కోసం జ్యోతిరావు పూలే అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి పూలే కృషి చేశారని కొనియాడారు.