VIDEO: భద్రాచలంలో చెట్టుపై పిడుగు.. ఎగిసిన మంటలు

VIDEO: భద్రాచలంలో చెట్టుపై పిడుగు.. ఎగిసిన మంటలు

BDK: భద్రాచలం పట్టణంలోని ఓ ద్విచక్రవాహన షోరూం సమీపంలోని ఇంటి సమీపంలో గురువారం పిడుగు పడింది. కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు ఎగిసిపడ్డాయి. పిడుగు పడినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. పిడుగుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.