పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభం

పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభం

JGL: వెల్గటూర్ మండలం ముక్కట్రావ్‌పేట గ్రామంలో రూ. 22.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.