నెలలు నిండని శిశువుకు మెరుగైన వైద్యం

నెలలు నిండని శిశువుకు మెరుగైన వైద్యం

PDPL: ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఓ నెలలు నిండని గర్భిణి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే వ్యాధితో ప్రాణాపాయం ఉండడంతో డా. సిరి చందన తల్లిదండ్రులతో మాట్లాడి ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్ వేసి అతి ఖరీదైన ఇంజక్షన్ చేయడం జరిగిందని సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. ఇలాంటి చికిత్స చేయడం జిల్లాలోనే ప్రథమం అని ఆయన తెలిపారు.