'ప్రతి రోజూ వినతులు స్వీకరణకు ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు'

'ప్రతి రోజూ వినతులు స్వీకరణకు ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు'

మన్యం: మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేయవచ్చని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.