కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బద్వేలు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
✦ మైదుకూరులో భర్త కాపురానికి రావాలని భార్య నిరసన
✦ జిల్లా అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరం: కలెక్టర్ శ్రీధర్
✦ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు.. 266 కేసులు నమోదు, రూ.54,365 జరిమానా