'క్యాన్సర్ రోగిని పరామర్శించిన ఎమ్మెల్యే'

'క్యాన్సర్ రోగిని పరామర్శించిన ఎమ్మెల్యే'

ADB: ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపెట్ గ్రామానికి చెందిన ముడుగు లక్ష్మీ గత కొంత కాలంగా క్యాన్సర్ బారిన పడి బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గురువారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంలో మొదటి విడతలో ఇండ్లు ఇస్తామని అన్నారు.