సచివాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

సచివాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

SKLM: పొందూరు మండలం కేంద్రంలో పొందూరు సచివాలయం-1ను ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రోడ్డు, కాలువల నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇందులో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.