నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలి: ట్రాఫిక్ ACP

నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలి: ట్రాఫిక్ ACP

SDPT: ఫ్లెక్సీ, ప్రింటింగ్ యజమానులు నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సూచించారు. సిద్దిపేటలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ యానామానులకు శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో చౌరస్తాల వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూచించారు.