3 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. ఎక్కడో తెలుసా?

3 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. ఎక్కడో తెలుసా?

పిల్లలమర్రి వృక్షం మహబూబ్‌నగర్ పట్టణానికి 4KM దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక కొమ్మలుగా విస్తరించి ఉండడంతో దీనిని పిల్లలమర్రి అని పిలుస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అక్కడి మ్యూజియంలోని విశేషాలతోపాటు మరుపురాని జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మర్రిచెట్టు మొదలెక్కడో కొమ్మలెక్కడో తెలియకుండా 3 ఎకరాలు మేర విస్తరించి ఉంది.