'విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలి'

'విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలి'

ASF: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. సుమారు 8 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం వేదికతో పాటు విగ్రహాన్ని పరిశీలించారు. ఈనెల 9న ఉదయం 11 గంటలకు విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.