VIDEO: ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం నివాళులు

VIDEO: ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం నివాళులు

HYD: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఎంతోమంది నిరుపేదల జీవితాలకు వెలుగులిచ్చిన మహనీయురాలని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, తదితరులు నివాళులర్పించారు.