VIDEO: 'పంట నష్ట తీవ్రత నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నాం'
JN: జిల్లాలోని అన్ని మండలాల పంట నష్ట తీవ్రత నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో సోమవారం పంట నష్టాన్ని పరిశీలించి వారు మాట్లాడారు. ఏఈవో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు అని, 33% కంటే ఎక్కువ నష్టం కలిగిన వారి పంటను పరిశీలించి నివేదికలు సేకరిస్తున్నామన్నారు.