విశాఖ బీచ్ రోడ్‌లో యూనిటీ మార్చ్

విశాఖ బీచ్ రోడ్‌లో యూనిటీ మార్చ్

AP: విశాఖ బీచ్ రోడ్‌లో ఇవాళ యూనిటీ మార్చ్ జరగనుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మార్చ్‌లో ఎంపీ భరత్ పాల్గొననున్నారు. యూనిటీ మార్చ్‌కు సేవాసంఘాలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే, ఈనెల 17న గాజువాకలో యూనిటీ మార్చ్ జరగనుంది.