దీప్తిలో సామూహిక అక్షరాభ్యాసాలు
కోనసీమ: వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని మామిడికుదురులోని దీప్తి పాఠశాలలో సరస్వతీ దేవి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, ప్రధానోపాద్యాయులు యక్కలదేవర నాగన్నబాబు , విద్యార్థులు పాల్గొన్నారు.