VIDEO: RTC నిర్ణయంపై ప్రయాణికుల ఆగ్రహం

VIDEO: RTC నిర్ణయంపై ప్రయాణికుల ఆగ్రహం

HYD: గమ్యం యాప్ ద్వారా బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చని చెప్పిన RTC, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ బస్సుల లిస్టును యాప్ నుంచి తొలగించింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సుల వివరాలు కనిపించకుండా చేయటం వెనక కుట్ర దాగి ఉందని, దీనిపై RTC సమాధానం చెప్పాలని కోరుతున్నారు.