VIDEO: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి

VIDEO: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి

KNR: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో వేడుకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ ఛైర్మెన్ సత్తు మల్లేష్, KNR పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ MLA సత్యనారాయణ పాల్గొన్నారు.