VIDEO: ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

VIDEO: ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

CTR: పుంగనూరు నక్కబండ శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో నవగ్రహ పున ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. గంగపూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, వాస్తు పూజ, అంకురార్పణతో వేద పండితులు కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈనెల 10వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.