VIDEO: యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు

VIDEO: యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు

ADB: జైనథ్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు గురువారం తెల్లవారుజాము నుంచే బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి సరిపడా యూరియా సరఫరా లేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరతను తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.