పరీక్షల్లో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి సూసైడ్

పరీక్షల్లో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి సూసైడ్

NRML: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడకు చెందిన మనీవర్ధన్ (16) ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది సోమవారం చేనులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.