'ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తో ప్రత్యేక ప్రాధాన్యత'

'ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తో ప్రత్యేక ప్రాధాన్యత'

అన్నమయ్య: ఎన్‌సీ‌సీ, సర్టిఫికెట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని మిట్స్ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఇవాళ అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు ఎన్‌సీసీ‌లో 100 శాతం ఉతీర్ణత సాధించారు. కల్నల్ యెన్.వి. మోనిష్, లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ వారికి సర్టిఫికెట్లను అందజేశారు.