రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్
NLR: సైదాపురం డేగపూడి రోడ్డుపై ప్రయాణం ఇప్పటికీ కష్ట సాధ్యమైందని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊటుకూరు సైదాపురం మధ్య పౌడర్ ఫ్యాక్టరీ దగ్గర రోడ్డు మధ్యలో పొట్టును తీసుకు వెళుతున్న ట్రాక్టర్ ఇరుక్కుపోయి రెండు గంటలుగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.