పీజీ సెట్లో వనపర్తి విద్యార్థికి 5వ ర్యాంక్

పీజీ సెట్లో వనపర్తి విద్యార్థికి 5వ ర్యాంక్

WNP: నేడు వెలువడిన పీజీ సెట్ ఫలితాలలో వనపర్తి విద్యార్థి చీర్ల కార్తీక్ సాగర్‌కు MSC (ఫిజిక్స్)లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. వనపర్తి జడ్పీ హైస్కూల్లో పదో తరగతి, ఇంటర్ విద్య MJP కొడంగల్లో, డిగ్రీ విద్యా భ్యాసాన్ని గవర్నమెంట్ సిటీ కాలేజీలో పూర్తి చేశాడు. అతని చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి వికలాంగుడు. నాన్నమ్మ దగ్గర ఉంటూ చదువుతున్నాడు.