మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట కమిషనర్ మధుసూదన్ రెడ్డి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష పాల్గొన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలు అధికారులు నిర్వహించారు.