VIDEO: డెన్మార్క్ రాయబారితో మంత్రి ఉత్తమ్ భేటీ

SRPT: మంత్రి ఉత్తమ్ శుక్రవారం డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సహకారం పెంపొందించుకోవాలని చర్చించారు. HYD గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. ఫార్మా, ఐటీ రంగాల్లో పురోగతిని వివరించారు. డెన్మార్క్ సైతం TGలో పెట్టుబడులు పెట్టాలన్నారు.