ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని పరిశీలించిన ఆర్డీవో

ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని పరిశీలించిన ఆర్డీవో

CTR: 23న సదుం జెడ్పీ హైస్కూల్లో నియోజకవర్గస్థాయి వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాఠశాలను బుధవారం ఆర్డివో భవాని పరిశీలించారు. ఈ కార్యక్రమంపై ఆరాతీశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ ప్రమీల హెచ్ఎం సుబ్రహ్మణ్యం ఎంఈవో దామోదర ఉన్నారు.