మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సమావేశం
SRCL: ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్‌లో శుక్రవారం మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సమవేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజగం సురేష్, TSUTF జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పర్కాల రవిందర్, పాల్గొన్నారు. సీనియర్ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.